పేదల జీవితాలను ఉద్ధరించిన ఈశ్వరీబాయి

– ఆమె జీవితం ఆదర్శప్రాయం – ఈశ్వరీబాయి జయంత్యుత్సవాల్లో మంత్రి వివేక్ – స్పీకర్ ప్రసాద్ చేతుల మీదుగా మంత్రి సీతక్కకు ఈశ్వరీబాయి అవార్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: ఈశ్వరీబాయి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం.. అట్టడుగు వర్గాలు, మహిళల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేశారు.. పేదల జీవితాలకు దైర్యం ఈశ్వరీబాయి.. విద్యతోనే విముక్తి…
