మహిళా పారిశ్రామికవేత్తల ఈసీ ఏర్పాటు

-పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలే లక్ష్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2: మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారి వ్యాపారాలకు పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు, విధానపరమైన సహకారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (డబ్ల్యూఈఈసీ)ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్…
