జైలు మ్యూజియం ఏర్పాటు చరిత్రాత్మక ఘట్టం

– గవర్నర్ శివప్రతాప్ శుక్లా – చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ఫీల్ ది జైల్ ఎక్స్‌పీరియన్స్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: తెలంగాణ జైలు మ్యూజియం స్థాపన రాష్ట్ర కారాగార పరిపాలన చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. హైదరాబాద్ చంచల్‌గూడలో జైలు మ్యూజియం, ప్రత్యేకమైన ఫీల్ ది…
