ఉధృతమవుతున్న నిరసనలు

– సీఈసీ రాజీనామా డిమాండ్‌తో దిల్లీ, ముంబయిలో భారీ ప్రదర్శనలు – ఇతర నగరాలకూ విస్తరిస్తున్న ఆందోళనలు – వోటర్ల జాబితా సవరణలో అక్రమాలపై విచారణకు డిమాండ్ – ఆరోపణలను ఖండించిన ఎన్నికల కమిషన్ న్యూదిల్లీ/ముంబయి, అక్టోబర్ 3: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి…
