రేవంత్, సురేఖ మధ్య ముదురుతున్న వివాదం

– ఇక అమీతుమీ తేల్చుకునే దిశగా అడుగులు – దిల్లీ కేంద్రంగా సీఎంపై సంచలన వ్యాఖ్యలు – ‘కొండా’ వివాదాస్పద వ్యాఖ్యలపై హైకమాండ్ సీరియస్ – బీసీ మహిళ కావడంతో వెనుకడుగు వేస్తున్న అధిష్టానం (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్) తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి…
