పర్యావరణవేత్త వాంగ్‌చుక్ హాస్పిటల్‌కు తరలింపు

– హైకోర్టు ఆదేశాలతో పోలీసుల నిర్ణయం – సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స న్యూదిల్లీ, జూలై 18: దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తోన్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా హాస్పిటల్‌కు శనివారం తరలించారు. ఆయనకు తగిన వైద్య సహాయం అందించాలంటూ దిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో…
