భాగ్యనగరంలో పర్యావరణ సంక్షోభం

– కాంక్రీట్ జంగిల్ గా మారిన విశ్వనగరం – నగరవ్యాప్తంగా నియంత్రణ లేని ఆకాశ హర్మ్యాలు – ప్రణాళిక లేని విస్తరణతో పొంచి ఉన్న పర్యావరణ విపత్తు – కనుమరుగవుతున్న జలవనరులతో నగర జీవనం అస్తవ్యస్తం (షేక్ బాబా, ప్రధాన కార్యదర్శి, ప్రజాసైన్స్ వేదిక) నియంత్రణ లేని బహుళ అంతస్తుల నిర్మాణాలు, కనుమరుగవుతున్న జలవనరులు, సరిపోని…
