Tag Environmental Concerns

వీర్లపాలెం ఇథనాల్ పరిశ్రమకు నీటి భద్రతే తొలి పరీక్ష

“వీర్లపాలెం ప్రాజెక్టుపై నిర్ణయానికి పెట్టుబడి అంచనాలతో పాటు స్థానికంగా దక్కే ఉపాధి, రైతులకు లభించే మార్కెట్, నీటి లభ్యత, ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం అన్నీ ఆధారం కావాలి. తాగునీరు, సాగునీరు, అటవీ సంపదకు తగిన రక్షణ కల్పించగలమని శాస్త్రీయ ఆధారాలు చూపినప్పుడే తదుపరి నిర్ణయం తీసుకోవాలి. తీవ్రమైన సమస్యలు తేలితే, వాటికి అమలు చేయగల పరిష్కారాలు…