బొగ్గు రంగంలో ప్రగతి పథంలో భారత్
పర్యావరణ సుస్థిరత, బాధ్యతాయుత మైనింగ్ పై దృష్టి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఇంధన భద్రత, సృజనాత్మకత, సుస్థిర మైనింగ్ పద్ధతులు, పర్యావరణ…