ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలు ఇవ్వాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3: బీఎల్‌వోలు కచ్చితంగా ఇంటింటికీ వెళ్లి గణన పత్రాలను స్వయంగా ఓటర్లకు అందచేయాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్లు రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎసఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో శుక్రవారం పర్యటించి ఆ ప్రక్రియ తీరును పరిశీలించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్…
