ఏవోయూ ఎంబీఏ, హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ కోర్సులకు ఎంట్రెన్స్

– దరఖాస్తు చివరి తేది 5 హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3 : బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎంబీఏ, ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్ మెంట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేది అని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో…
