కాలనీలకు కాలనీలే 22ఎ కిందకు పోయినయ్

– గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడెందుకు జరగడంలేదు? – ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పోతున్నది – రాత్రికి రాత్రే భూమిపై హక్కును తొలగించారు – హెచ్‌సీయూ భూములు బోంబే స్టాక్ ఎక్చేంజ్‌లో తాకట్టు – హిల్ట్ పాలసీ ద్వారా భూములను కొల్లగొట్టే యత్నం – సిరిపూర్ కాగజ్ నగర్‌లో 30వేల ఎకరాలు 22ఎ కిందికి…
