Tag #Enriched uranium #must be handed over #Trump

శుద్ది యురేనియం అప్పగించాల్సిందే

– ఇరాన్‌తో చర్చలపై తాజాగా ట్రంప్ వ్యాఖ్యలు  వాషింగ్టన్, మే 26 : అమెరికా`ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో అణు కార్యక్రమం కీలకాంశంగా మారింది. శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా అందుకు ఇరాన్ పూర్తిగా అంగీకరించడం లేదు. తాజాగా ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు…