ఇంజనీరింగ్ విద్యార్థికి ఉగ్ర లింకులు

– అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న ఎన్‌ఐఏ పెద్దపల్లి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 :పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను ఎన్‌ఐఎ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ఖాన్‌కు ఉగ్రవాద…
