సరస్వతి అంత్య పుష్కరాలకు ఆహ్వానం

– గవర్నర్‌ను కలిసిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22 : రానున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరు కావలసిందిగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎన్.హనుమంతరావులు బుధవారం లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సరస్వతి అంత్య పుష్కరాలు…
