18 మంది సభ్యులతో యాదగిరిగుట్టకు ధర్మకర్తల మండలి

ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయం వొచ్చే ఆలయాలన్నీ దేవాదాయశాఖ పరిధిలోకి.. •అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి18: యాదగిరిగుట్ట ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. 18 మంది సభ్యులతో వైటీ-డీ బోర్డు ఉంటుందని చెప్పారు. బోర్డు పదవీకాలం…
