ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యకు భరోసా

– బీఏఎస్కు రూ.40.68 కోట్ల బకాయిల విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్యతోపాటు వసతి సౌకర్యాన్ని అందిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని 225కుపైగా…
