సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : సమాజానికి ఉపయోగపడే సృజనాత్మక ఆలోచనలతో ముందుకొచ్చే ప్రతి ఒక్కరినీ తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ‘కీర్తన అకాడమీ ఆఫ్ మ్యూజిక’, ప్రముఖ నేపథ్య గాయకుడు నేమాని పార్థు ఆధ్వర్యంలో…
