ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఘటన భోపాల్, జూన్ 14: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడిరచారు. బాలాఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం నిఘా వర్గాల నుంచి పోలీసులు, భద్రతా దళాలకు అందడంతో వారు సంయుక్తంగా కూంబింగ్…
