ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు
ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 26 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మద్ ప్రాంతంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య గురువారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మహిబళా మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద 315 బోర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన…
