Tag #Employment opportunities #should be widely expanded #Minister Sitakka

ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచాలి

– రోజూ 15 లక్షల మంది కూలీలకు పనులు – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సమీక్షలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉపాధి హామీ…