నైపుణ్యాలుంటేనే ఉపాధి అవకాశాలు

– భవిష్యత్ అవసరాలకనుగుణంగా నైపుణ్యాలు – ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయారీ లక్ష్యం – విద్య, పరిశ్రమ, ఉపాధి లక్ష్యంగా యువతకు నైపుణ్య శిక్షణ – ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో…
