ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ఆలోచనను విరమించుకోవాలి

డిటిఎఫ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచనున్నారని వివిధ పత్రికల్లో, టీవీ న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు వొస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు విషయమై ప్రభుత్వానికి ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని డీటీఎఫ్ రాష్ట్ర…

