ఎమిరేట్స్ విమాన సర్వీసులను పెంచాలి

– ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను కోరిన సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 11 : ఎమిరేట్స్ వైమానిక సంస్థ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆ సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సర్హాన్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఎ-380 సర్వీసులను…
