Tag #Emergency #Contingency Action Plan #Minister Tummala unveiled book

అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక

– వానాకాలం-2026 పుస్తకం ఆవిష్కరించిన మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన ‘తెలంగాణ వ్యవసాయ అత్యవసర, ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక ‘వానాకాలం-2026’ పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి…