Tag #elnino effect #stream of tears #in the fields

పొలాల్లో కన్నీటి ధార‌

– పంట‌ల‌పై ఎల్‌నినో పంజా – సాగునీటి కొరతతో ఎండిపోతున్న వ‌రి – ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్న రైతన్న‌లు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ఎండిపోతున్న పంటను చూసి తట్టుకోలేక, చెమటోడ్చి సాగుచేసిన వరి పొలాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఎల్‌నినో దెబ్బకు వర్షాలు లేక, కరెంట్ కోతలతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో..…