రూ.9,000 కోట్లతో హైదరాబాద్‌లో ఎలి లిల్లీ ప్లాంట్

– సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్ 6: అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎలి లిల్లీ (Eli Lilly) తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనున్నది. రూ. 9,000 కోట్లతో హైదరాబాద్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్, క్వాలిటీ సెంటర్ ఏర్పాటుకు కంపెనీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్…
