Tag #Electricity demand rises #due to intense heat #Sweltering heat #in Hyderabad

ఎం‌డల తీవ్రతకు పెరిగిన విద్యుత్‌ ‌డిమాండ్‌

‌- హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 14: ఎండల ప్రభావంతో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌లో విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌భారీగా నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది జూలై రెండు వారాల్లో రోజువారీ విద్యుత్‌ ‌వినియోగం 61-71 మిలియన్ల యూనిట్ల ఉండగా, ఈ ఏడాది జూలై 11…