జనం జేబులకు ‘కరెంట్’ షాక్ ..!

“మా పాలనలో కరెంట్ కోతలు లేవు, విద్యుత్ రంగాన్ని పటిష్టం చేశాం, ప్రజలపై పైసా భారం వేయం అని వేదికలెక్కి గొప్పలు చెప్పుకునే పాలకులు, ఆ ప్రకటనల వెనుక దాగి ఉన్న వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటును మాత్రం నిశ్శబ్దంగా ప్రజల బాధ్యతగా మార్చడం ఏ రకమైన సామాజిక న్యాయం? రాష్ట్రాన్ని ఏలే పాలకుల…
