మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎలక్టిక్ర్ బస్సులు

– ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : రెండేళ్లలో 2,500 కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఆర్టీసీ సంస్థ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్టిక్ర్ బస్సులు ఉన్నాయని, మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా, అనంతరం గ్రావిూణ ప్రాంతాల్లోనూ ఎలక్టిక్ర్ బస్సులు తీసుకు వస్తామని తెలిపారు. భద్రాచలం…
