Tag #elections held transparently #Congress will come to power #Ponguleti

ఎన్నికలు పారదర్శకంగా జరిగితే కాంగ్రెస్‌కే అధికారం

– సీఈవో జ్ఞానేష్‌కుమార్‌ను అరెస్ట్ చేయాలి – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి డిమాండ్ వనపర్తి/హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : రాజ్యాంగబద్దంగా, పారదర్శకంగా, దేశ పౌరుల ఓటు తొలగింపు లేకుండా ఇప్పుటికిప్పుడు న్యాయంగా ఎన్నికలు జరిపితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ…