హఠాత్తుగా రగులుతున్న రాష్ట్రంలో రాజకీయ నెగళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాష్ట్రం ‘రాజకీయ ఎల్‌నినో హీట్‌వేవ్’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే తక్షణ కారణం మాత్రం గురుకులాల టెండర్లు, సి-పాక్ సర్వేలు, రాష్ట్ర…
