హెల్ప్‌లైన్, బీఎల్‌వో కాల్ సౌకర్యం ప్రారంభం

– ఓటర్ల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారమే లక్ష్యం – భారత ఎన్నికల సంఘం దిల్లీ, అక్టోబర్ 29: ఓటర్ల ఫిర్యాదులను సమయానుసారం పరిష్కరించేందుకు భారత ఎన్నికల సంఘం జాతీయ ఓటరు హెల్ప్‌లైన్, బుక్ ఏ కాల్ విత్ బీఎల్‌వో సౌకర్యాన్ని, 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రాష్ట్ర, జిల్లాస్థాయి హెల్ప్ లైన్‌లను ప్రారంభించింది. జాతీయ…
