తొలి ప్రాధాన్యతా ఓటుతో సర్వోత్తమ్‌ను గెలిపించాలి

– ఎల్‌నినోపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి – ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొంగులేటి ఏదులాపురం/హైదరాబాద్‌లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ది సర్వోత్తమ్ రెడ్డిని మొదటి ప్రాధాన్యతా ఓటుతో ఆధిక్యతతో గెలిపించేందుకు కొత్త ఓటర్లను ఉద్యమ స్పూర్తితో నమోదు చేయించాలని రెవెన్యూ, హౌసింగ్ శాఖ…
