సమసమాజ శ్రేయస్సుకు – భగవద్గీత

“తన సుఖదుఃఖాలను ఇతరుల సుఖదుఃఖాలతో పోల్చి, అందరినీ సమానంగా చూసేవాడే ఉత్తమ యోగి అని శ్రీకృష్ణుడు బోధించాడు.ఈ భావనను ఆచరిస్తే సమాజంలో అనేక సమస్యలు తగ్గుతాయి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, నిరుపేద విద్యార్థులకు విద్య అందించడం, వృద్ధులను ఆదరించడం, అనారోగ్యంతో బాధపడేవారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనాలు. మతం మనిషిలో దయను పెంపొందించాలి కానీ…
