ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఆటో చార్జీల పెంపునకు ప్రభుత్వం సానుకూలం – ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలు నడిపే ప్రసక్తే లేదు – ఓలా, ఉబెర్ తరహాలో ప్రత్యేక యాప్ కోసం ఐటీ శాఖతో సంప్రదింపులు – 18,700 ఆటోల రెట్రోఫిట్మెంట్‌కు ఒక్కో ఆటోకు రూ. 1.50 లక్షల సాయం- – మంత్రులు ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి…
