విద్యా విప్లవానికి ఆరుట్లతో శ్రీకారం

– తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను నేడు ప్రారంభించనున్న సీఎం – అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్య – విద్యార్థులకు విద్య, రవాణా, పోషకాహారం – నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు దిశ దశ మార్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా సంస్కరణలు…
