విద్యా సదస్సును జయప్రదం చేయండి

– డీటీఎఫ్ హనుమకొండ శాఖ పిలుపు హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: డీటీిఎఫ్ సీనియర్ కార్యకర్త, జిల్లా కౌన్సిలర్ ఏలూరి సత్యమ్మ పదవీ విరమణ సందర్భంగా ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఆదర్శ లా కళాశాలలో విద్యా సదస్సు- అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యారంగం-ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై…
