తెలంగాణలో విద్యావ్యవస్థ చిన్నాభిన్నం

– నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ విధానాలే కారణం – ఏబీవీపీమహాసభల్లో కేంద్రమంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో, కాంగ్రెస్ రెండేళ్ల పాల న ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్…
