Tag education reform

భారత విద్యా వ్యవస్థ లోని లోతైన సంక్షోభం

“రాజకీయ విజయాలు తాత్కాలికం; నిర్మాణాత్మక సంస్కరణలే శాశ్వత మార్పును తీసుకువస్తాయి.ఈ పరిణామాలు విధాన నిర్ణేతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. విద్య అనేది కేవలం పరిపాలనా రంగం కాదు; అది కోట్లాది భారత యువత కలలు, ఆశయాలు, భవిష్యత్తుకు ప్రతీక. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడం, పాలనలో పారదర్శకత పెంపొందించడంలో, విద్యార్థుల రాజ్యాంగబద్ధ హక్కులు రక్షించడం,…

బడి సదువులు బాగు పడేదెలా!?

“లక్షల సంఖ్యలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఖాలీల లెక్కలు ప్రభుత్వం దృష్టిలో లేవనుకోలేము. జిల్లా విధ్యాధికారి పోస్ట్ నుండి ఆఫీస్ సబార్డినేట్ సిబ్బంది వరకు ఉన్న  ఖాలీల సంఖ్య ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. వందల పాఠశాలల్లో గంట కొట్టేందుకు ఆఫీస్ సబార్డినేట్లు, ఆఫీస్ పనులకు గుమస్తా సిబ్బంది లేరు. వెయ్యి మంది ,ఆపై ఎక్కువ విద్యార్థుల నమోదు…

పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహిస్తున్నామా !

పిల్లలు తాము చూసిన ప్రతి అంశం గూర్చి తెలుసుకోవాలనే ఉత్సుకతతో తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, ఉపా ధ్యాయులను  ప్రశ్నల వర్షంలో ముంచేస్తారు. ఆకులు పచ్చగానే ఎందుకు ఉన్నాయి ? వంటింటిలోని ప్రెషర్‌ కుక్కర్‌ విసిల్‌ మోత ఎందుకు చేస్తోంది ? పసుపును, సున్నాన్ని కలిపితే ఎర్రని ద్రవం ఎందుకు వచ్చింది ? సోడా…

నైపుణ్యాలు లేని డిగ్రీలు వృధా

అక్టోబర్ 15 – డా. అబ్దుల్ కలాం జయంతి. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం సందర్భంగా ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యలో ఉంది. భారతదేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞాన శక్తిగా మారుస్తానని కలలు క‌న్న‌ మహానుభావుడు డాక్టర్ అబ్దుల్ కలాం. డాక్టర్ ఏ. పి. జె. అబ్దుల్ కలాం – ఒక ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త మరియు…