త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్

– విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్యావకాశాలు – ఎస్‌హెచ్‌జీ సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షరజ్నానంతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా స భ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్దం…
