విద్య ఎవరి సొత్తు కాదు
– తెలంగాణ రైజింగ్‌లో ప్రతీ విద్యార్థి భాగం కావాలి – క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 14 : విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం అంటే విద్య వినయాన్ని ఇస్తుంది.. వినయం వ్యక్తిని గొప్పవాడిని చేస్తుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి అని క్రీడలు, యువజన సంక్షేమ శాఖ…
