Education: విద్య ద్వారానే ప్రపంచంతో పోటీపడగలం

– విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25: విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రాలు దాటి ప్రపంచంతో పోటీ పడాలంటే విద్య ద్వారానే సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఓ ప్రైవేట్ సంస్థ విద్యారంగంపై రూపొందించిన కాఫీ టేబుల్‌ను…
