ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోర్టు సమన్లు
వోటుకు నోటు కేసు చిక్కులు 16న హాజరు కావాలంటూ ఈడీ కోర్టు తాఖీదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వోటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.వొచ్చే నెల 16వ తేదీన కోర్టు…