భారత్లో తగ్గిన ఆర్థిక అసమానతలు

– ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో పేదరిక నిర్మూలన, సంక్షేమం, ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన దిశగా చేపట్టిన కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి…
