పారదర్శకత గల ‘ఈసీ’ నియామకం జరగాలి..!
శేషన్ సంస్కరణల అమలకు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో వోటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 80కోట్ల వోటర్లు ఉన్న మనదేశంలో ఎన్నికల నిర్వహణ అంత ఆషామాషీ కాదు. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. తన వోటు హక్కుతో నచ్చినవారికి అధికారం కట్టబెడతారు. నచ్చకపోతే పదవిలో నుంచి ఎప్పుడు దించాలనే…