ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

– ప్రభుత్వ విప్‌ల సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో ఎంసీహెచఆర్‌డీలో సీఎం శనివారం సమావేశమయ్యారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను, ఇతర ప్రజా…
