Tag EAll kinds of atrocities #were committed #Mamata Benarjee

అన్ని రకాల దౌర్జన్యాలు చేశారు

– నాపై కూడా దాడికి తెగబడ్డారు – ఫేస్‌బుక్ పేజీలో మమత ఫోన్‌కాల్ ఆడియో కోల్‌కతా, మే 5: కౌంటింగ్ సెంటర్‌లో తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ…