ఈగిల్ టీమ్ భారీ ఆపరేషన్

- డ్రగ్స్ ముఠా నుంచి రూ. 3కోట్ల హవాలా డబ్బు పట్టివేత హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్10: రాష్ట్రంలో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. నైజీరియా డ్రగ్స్ ముఠా డబ్బు బదిలీ నెట్‌వర్క్‌ను ఛేదించింది. డ్రగ్స్ దందాకు సంబంధించి రూ.3 కోట్ల హవాలా డబ్బును ముంబయిలో పోలీసులు…
