బీజేపీ జేబు సంస్థగా ఎన్నికల సంఘం

~ ఇష్టం వచ్చినట్లు ఓట్ల తొలగింపు అన్యాయం ~ తెలంగాణలో ‘సర్’ ప్రక్రియను పొడిగించాలి – పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కేంద్రంలో బీజేపీ సర్కారు 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్…
